Food

పుదీనా టీ

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పుదీనా టీని తాగితే కిడ్నీలు, కాలెయం ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ఈ అవయవాల నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. 
 

Image credits: Getty

పసుపు టీ

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండే పసుపు టీని తాగితే కాలేయం, మూత్రపిండాలు శుభ్రపడతాయి.
 

Image credits: Getty

పైనాపిల్ - బచ్చలికూర రసం

విటమిన్లు, ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బచ్చలికూర, 'బ్రోమ్లిన్' అనే జీర్ణ ఎంజైమ్ ఉన్న పైనాపిల్ ఈ అవయవాలను డిటాక్స్ చేయడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty

గ్రీన్ టీ

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల నుంచి విషం తొలగిపోతుంది. 
 

Image credits: Getty

బీట్ రూట్ జ్యూస్

విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, నైట్రేట్స్ బీట్ రూట్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగితే కాలెయం, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

Image credits: Getty

క్యారెట్ జ్యూస్

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే క్యారెట్ జ్యూస్ ను తాగితే కూడా కాలెయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

Image credits: Getty

నిమ్మరసం- అల్లం రసం

విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మ, అల్లం కూడా ఈ అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

సూచన

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty

రాత్రిపూట బాగా నిద్రపట్టాలంటే చేయాల్సింది ఇదే..

యూరిక్ యాసిడ్ స్థాయిలను కంట్రోల్ చేసే గింజలు ఇవి..

సబ్జా గింజలు మనకు ఎలా ఉపయోగపడతాయి?

థైరాయిడ్ ఉన్నవారు తినాల్సిన ఆహారాలు ఇవి..!