// Temp comment this bcz its will help stop page_view double calls // Temp comment this bcz its will help stop page_view double calls

Food

వాల్ నట్స్

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే వాల్ నట్స్ ను తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

Image credits: Getty

పిస్తా

పొటాషియం, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉండే పిస్తా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

Image credits: Getty

ఖర్జూరం

ఫైబర్,  పొటాషియం ఎక్కువగా ఉండే ఖర్జూరాలను తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి.
 

Image credits: Getty

బాదం పప్పు

బాదం పప్పులో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా చేస్తాయి.
 

Image credits: Getty

జీడిపప్పు

ప్యూరిన్ తక్కువగా ఉండి, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే జీడిపప్పును తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. 
 

Image credits: Getty

అవిసె గింజలు

కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉండే అవిసె గింజలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ల్ల  యూరిక్ ఆమ్లాలు తగ్గుతాయి. 

Image credits: Getty

సలహా:

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty
Find Next One