Food
జుట్టు బాగా పెరగడానికి కొన్ని రకాల గింజలు, విత్తనాలు బాగా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రోటీన్లు, ఐరన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జింక్, విటమిన్ ఇ, విటమిన్ బి పుష్కలంగా ఉన్న బాదం ప్పులను తింటే జుట్టు బాగా పెరుగుతుంది.
ఐరన్, జింక్, క్యాల్షియం, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ ను తింటే కూడా జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది.
ప్రోటీన్, విటమిన్లు, పొటాషియం, కాల్షియం, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్న వేరుశెనగ కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
వీటిలో జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాల్లో ఉండే ఆక్సిడెంట్లు కూడా నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే జుట్టు బాగా పెరుగుతుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో పాటుగా వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.
ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.