Food

మిల్క్ టీతో తినకూడని ఆహారాలు

Image credits: Getty

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు ఆమ్లంగా ఉంటాయి. కాబట్టి టీతో నిమ్మకాయలు, నారింజ పండ్లు వంటి సిట్రస్ పండ్లను అస్సలు తినకూడదు. తిన్నారంటే ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు వస్తాయి. 
 

Image credits: Getty

స్పైసీ ఫుడ్స్

టీతో పాటుగా స్పైసీ ఫుడ్స్ ను కూడా తినకూడదు. ఇలా తినడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి.
 

Image credits: Getty

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ఉదయం టీతో పాటుగా ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

రెడ్ మీట్

టీతో పాటుగా రెడ్ మీట్ ను కూడా పొరపాటున కూడా తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

Image credits: Getty

నూనెలో వేయించిన ఆహారాలు

టీతో పాటు నూనెలో డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ను తింటే చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తాయి. 
 

Image credits: Getty

కేక్ లు, పేస్ట్రీలు

కేకులు, పేస్ట్రీలు, డోనట్స్ లో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వీటిని టీతో కలిపి తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. 
 

Image credits: Getty

సూచన:

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty

బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఏం తినాలి?

ఏం తింటే వెంటనే నిద్రపడుతుందో తెలుసా?

కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తాగండి

ఎండాకాలంలో రోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?