Food

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కూడా ఎముకలను బలంగా ఉంచే కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఇందుకోసం వేటిని తినాలంటే?
 

Image credits: Getty

బాదం పప్పు

28 గ్రాముల బాదం పప్పులో 76 మిల్లీగ్రాముల కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

డ్రై అంజీర పండ్లు

100 గ్రాముల డ్రై అంజీర పండ్లలో 55 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. వీటిని తింటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. 

Image credits: Getty

ఖర్జూరాలు

100 గ్రాముల ఖర్జూరాల్లో 64 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. ఎముకల బలం కోసం మీరు వీటిని కూడా తినొచ్చు. 

Image credits: Getty

డ్రై నేరేడు పండ్లు

100 గ్రాముల పీచెస్ లో15 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోవచ్చు.

Image credits: Getty

వాల్ నట్స్

100 గ్రాముల వాల్ నట్స్ లో 98 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇవి తిన్నా మీ ఎముకలు బలంగా ఉంటాయి.
 

Image credits: Getty

నల్ల ఎండుద్రాక్ష

100 గ్రాముల ఎండు ద్రాక్షలో 43 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇవి కూడా ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.

Image credits: Getty

ఆకుపచ్చ ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో కాల్షియం కూడా ఉంటుంది. అందుకే ఇవి కూడా ఎముకలకు కూడా మేలు చేస్తాయి.

Image credits: Getty
Find Next One