Food

డయాబెటిస్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మెంతులను తింటే  రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

Image credits: Getty

కొలెస్ట్రాల్

ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న మెంతులను తినడం వల్ల  చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
 

Image credits: Getty

జీర్ణం

మెంతుల్లో ఉండే ఫైబర్ మలబద్దకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

మెంతులు మన రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

మెంతుల్లో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి మెంతులను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

మెంతుల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతులను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది. 
 

Image credits: Getty

వెంట్రుకలు

ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతులను తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. 
 

Image credits: Getty

క్యాన్సర్ రాకుండా చేసే ఆహారాలు ఇవి..

గుండెల్లో మంట ఎందుకొస్తుందో తెలుసా?

టీతో వీటిని తిన్నారంటే మీ పని అంతే..!

బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఏం తినాలి?