Food

గుండెల్లో మంట

ఎండాకాలంలో ఎన్నో జీర్ణ సమస్యలు వస్తుంటాయి. వాటిలో ఒకటి గుండెల్లో మంట.

Image credits: Getty

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యల వల్ల కలిగే గుండెల్లో మంట చాలా  ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 
 

Image credits: Getty

గుండెల్లో మంట రావొద్దంటే

కొన్ని ఆహారాల వల్ల ఎండాకాలంలో గుండెలో మంట వస్తుంది. అందుకే ఈ సీజన్ లో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image credits: Getty

నారింజ

నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తింటే గుండెల్లో మంట వస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.
 

Image credits: Getty

నూనె, వేయించిన ఆహారాలు

నూనె, వేయించిన ఆహారాలు కూడా గుండెల్లో మంటను కలిగిస్తాయి. అలాగే ఇవి జీర్ణక్రియను కూడా కష్టతరం చేస్తాయి.
 

Image credits: Getty

కెఫిన్

మీకు జీర్ణ సమస్యలు ఉంటే కెఫిన్ ను తీసుకోవడం మానుకోండి. కెఫిన్ ఎక్కువగా తీసుకునే వారికి జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: Getty

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కానీ వీటిని తింటే కొంతమందికి యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుంది. 

 

Image credits: Getty

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్ జీర్ణ సమస్యలకు ప్రధాన కారణం. అలాగే వీటిని తింటే గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. 
 

Image credits: Getty

పుదీనా

ఈ వేడి సీజన్ లో పుదీనా పానీయాలు కూడా కొంతమందిలో గుండెల్లో మంటను కలిగిస్తాయి.

Image credits: Getty
Find Next One