Food

ప్రోటీన్

జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది జుట్టును ఒత్తుగా, పొడుగ్గా చేస్తుంది.

Image credits: Getty

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు పొడుగ్గా ఉండటానికి ప్రోటీన్ బాగా సహాయపడుతుంది.
 

Image credits: Getty

జుట్టు పెరుగుదల

జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image credits: Getty

బాదం పప్పు

బాదంలో విటమిన్ ఇ అనే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా చేస్తుంది. జుట్టు చివరలు పగిలిపోకుండా ఉండటానికి కూడా బాదం సహాయపడుతుంది.
 

 

Image credits: Getty

గుడ్డు

గుడ్డులోని తెల్లసొనలో రిబోఫ్లేవిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ప్రోటీన్లు ,  ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు బాగా సహాయపడతాయి. 
 

Image credits: Getty

చికెన్

జుట్టు పెరుగుదలకు చికెన్ కూడా సహాయపడుతుంది. చికెన్ లో ఎల్-లైసిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. 
 

Image credits: Getty

కాటేజ్ చీజ్

కాటేజ్ చీజ్ లో కాల్షియం, ప్రోటీన్ మెండుగా ఉంటుంది. కాటేజ్ చీజ్ ను రోజూ తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. 

Image credits: Getty
Find Next One