ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు నెల పాటు చక్కెరను తినకుండా ఉంటే శరీరంలోని అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
మీరు గనుక ఒక నెల పాటు చక్కెరను మానేస్తే మీ మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నెలపాటు చక్కెరను మానేస్తే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
చక్కెర దంతాలను దెబ్బతీస్తుంది. కాబట్టి చక్కెరను నెలపాటు తినకుంటే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంతక్షయం సమస్య కూడా రాదు.
నెలపాటు మీరు చక్కెరను తినకుండా ఉంటే శరీరంలో శక్తి పెరిగి అలసట దూరమవుతుంది.
నెలరోజులు చక్కెరకు దూరంగా ఉంటే ధమనుల్లో వాపు తగ్గి మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చిలగడదుంపలు చాలా మంచివి.. అయినా వీళ్లు మాత్రం తినకూడదు
ఆవు పాలు vs గేదె పాలు.. ఆరోగ్యానికి ఏ పాలు మంచివి?
పనీర్ ను ఎక్కువగా తింటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త
బెల్లం టీ తాగితే ఇలా అవుతుందా