Author: Shivaleela Rajamoni Image Credits:social media
Telugu
బెల్లం టీ
వానాకాలంలో బెల్లం టీని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Image credits: social media
Telugu
రోగనిరోధక శక్తి
బెల్లం టీలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
బరువు తగ్గుతారు
బెల్లం టీ మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచి మీరు బరువు తగ్గేలా చేస్తాయి.
Image credits: pinterest
Telugu
రక్తహీనత
బెల్లం టీ లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu
జీర్ణక్రియ
బెల్లం లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
బెల్లం టీ ని ఎలా పెట్టాలి?
కొన్ని నీళ్లను తీసుకుని అందులో అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, టీ పొడి వేసి మరిగించాలి. దీనిలో పాలు పోసి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు తగినంత బెల్లాన్ని వేసి కలపాలి.