Food

కార్టిసాల్

కార్టిసాల్ అనే హార్మోన్ ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే దీని లెవెల్స్ ను తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. 

Image credits: Getty

ఒత్తిడి

ఇది రోగనిరోధక ప్రతిస్పందన. అలాగే ఒత్తిడితో సహా జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది.

Image credits: Getty

ఆహారాలు

కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty

బాదం పప్పు

రోజుకు నాలుగైదు బాదం పప్పులను తింటే ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. 
 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో 70 శాతం కోకో కొంటెంట్ ఉంటుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
 

Image credits: Getty

బచ్చలికూర

మెగ్నీషియం పుష్కలంగా ఉండే బచ్చలికూర కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. కార్టిసాల్ లెవెల్స్ ను తగ్గించడానికి రోజుకు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను తినండి.
 

Image credits: Getty

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ కూడా కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఎల్-థయానిన్ అనే సమ్మేళనం కలిగిన గ్రీన్ టీ ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
 
 

 

Image credits: Getty

థైరాయిడ్ ఉన్నవారు తినాల్సిన ఆహారాలు ఇవి..!

కిడ్నీ స్టోన్స్ రాకుండా చేసే ఆహారాలు ఇవి..!

పొట్టను తగ్గించే ఫ్యాట్స్ ఇవి..

పరిగడుపున ఎండుద్రాక్ష నీళ్లను తాగితే ఈ సమస్యలన్నీ మాయం..