Food

మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి మీ రోజువారి ఆహారంలో చేర్చాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Image credits: Getty

నిమ్మకాయ

నిమ్మకాయలోని సిట్రిక్ స్వభావం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

Image credits: Getty

నారింజ

నారింజలోని ఆమ్ల స్వభావం కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి బాగా సహాయపడుతుంది.
 

 

Image credits: Getty

క్రూసిఫరస్ కూరగాయలు

పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫరస్ కూరగాయలను తింటే కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉండదు. 
 

Image credits: Getty

తృణధాన్యాలు

తృణధాన్యాలను తింటే కూడా మీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

Image credits: Getty

పాలు

పాలు, పెరుగులో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

బ్లూబెర్రీలు

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీలు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
 

Image credits: Getty

సూచన

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty

పొట్టను తగ్గించే ఫ్యాట్స్ ఇవి..

పరిగడుపున ఎండుద్రాక్ష నీళ్లను తాగితే ఈ సమస్యలన్నీ మాయం..

ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినండి

వీటిని తింటే మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..!