Food
మనశరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి కొన్ని ఆహారాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే?
బీట్ రూట్ లో ఇనుము, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తింటే రక్త ప్రవాహం పెరుగుతుంది.
దానిమ్మ పండ్లలో పాలీఫెనాల్స్, నైట్రేట్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే కూడా రక్త ప్రవాహం పెరుగుతుంది.
బెర్రీలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి ఆక్సిజన్ స్థాయిని పెంచడం వరకు బెర్రీలు మంచి మేలు చేస్తాయి.
రక్త ప్రసరణను పెంచడానికి, రక్త పరిమాణాన్ని పెంచడానికి దాల్చినచెక్క చాలా ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లిని తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మన రక్తప్రవాహాన్ని కూడా పెంచుతుంది.
ఉల్లిగడ్డను తింటే కూడా రక్త ప్రవాహం పెరుగుతుంది. గుండె జబ్బుల ముప్పు కూడా తప్పుతుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్ కావడానికి ఈ డ్రై ఫ్రూట్స్ ను తినండి
ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటున్నారా? వీటిని తింటే ఎనర్జీ వస్తుంది
కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీరు చేయాల్సిందే ఇదే.. !
థైరాయిడ్ ఉన్నవాళ్లు ఇవి తినొద్దు