Food

రక్తహీనత

దానిమ్మ పండ్లను తింటే మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

జీర్ణం

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే దానిమ్మ పండ్లను తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

 

Image credits: Getty

డయాబెటిస్ మెల్లిటస్

దానిమ్మపండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా బాగా సహాయపడతాయి. 

 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

దానిమ్మ జ్యూస్ ను తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Image credits: Getty

ఇమ్యూనిటీ

విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మ పండ్లను తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

 

Image credits: Getty

బరువు తగ్గుతారు

దానిమ్మ పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఫుడ్. 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

మీ చర్మం ఆరోగ్యంగా, మరింత అందంగా ఉండటానికి కూడా మీరు రోజూ దానిమ్మలను తినొచ్చు. 

Image credits: Getty

సలహా

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty

బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండటానికి ఏ జ్యూస్ లు తాగాలి?

పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ ఫుడ్స్ ను పెట్టండి

రాత్రి బాగా నిద్రపోవాలనుకుంటే వీటిని మాత్రం తినకండి?

ఏవి తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది