Food

బరువు తగ్గడానికి ఏం చేయాలంటే?

Image credits: Getty

నీళ్లు తాగాలి

బరువును తగ్గించడంలో నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం చేయడానికి అర్దగంట ముందు నీళ్లను తాగితే మీరు ఎక్కువ ఫుడ్ ను తినలేరు. ఇది మీరు బరువు పెరగకుండా కాపాడుతుంది. 
 

Image credits: Getty

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు

బరువు తగ్గాలంటే మీ రోజువారి ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తప్పకుండా చేర్చండి. 
 

Image credits: Getty

నిద్ర

బరువు తగ్గడానికి నిద్రకూడా ముఖ్యమే. మీరు బరువు తగ్గాలంటే మీరు రాత్రిపూట 7నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.
 

Image credits: Getty

వ్యాయామం

బరువు తగ్గడానికి, మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం అవసరం. బరువు తగ్గాలంటే వాకింగ్, సైక్లింగ్, డ్యాన్స్ చేయడం అలవాటు చేసుకోండి.
 

 

Image credits: Getty

కేలరీలు

కేలరీలు మీ బరువును మరింత పెంచుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం కేలరీలను ఎక్కువగా తీసుకోకండి. 
 

Image credits: Getty

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. అందుకే ఫైబర్ ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లను రోజూ తినండి. 
 

Image credits: Getty

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి వల్ల మీరు బాగా తిని బరువు పెరిగే అవకాశం ఉంది.  ఒత్తిడిని పెంచే కార్టిసాల్ అనే హార్మోన్ మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది.
 

Image credits: Getty

కీళ్ల నొప్పులు ఉన్నవారు ఏం తినాలో తెలుసా?

దానిమ్మ పండ్లను రోజూ తింటే ఇలా అవుతుందా?

బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండటానికి ఏ జ్యూస్ లు తాగాలి?

పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ ఫుడ్స్ ను పెట్టండి