Food

కొవ్వు చేపలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్న సాల్మన్ చేపలను తింటే సయాటికా లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

Image credits: Getty

బెర్రీలు

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలను తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Image credits: AP

గింజలు, విత్తనాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో నట్స్,  విత్తనాలను తింటే సయాటికా లక్షణాలు తగ్గుతాయి. 
 

Image credits: Getty

ఆకుకూరలు

విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలను తింటే కీళ్ల వాపు, కీళ్లలో నొప్పి తగ్గుతుంది. 
 

Image credits: Getty

పసుపు

పసుపులోని కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

Image credits: Getty

అల్లం

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న అల్లం ఆర్థరైటిస్ రోగులకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

Image credits: Getty

మిరియాలు

నల్ల మిరియాలలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సయాటికా లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty

ఆలివ్ ఆయిల్

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న ఆలివ్ ఆయిల్ ను డైట్ లో చేర్చుకోవడం కూడా ఆర్థరైటిస్ నొప్పి చాలా వరకు తగ్గుతుంది. 

Image credits: Getty

దానిమ్మ పండ్లను రోజూ తింటే ఇలా అవుతుందా?

బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండటానికి ఏ జ్యూస్ లు తాగాలి?

పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ ఫుడ్స్ ను పెట్టండి

రాత్రి బాగా నిద్రపోవాలనుకుంటే వీటిని మాత్రం తినకండి?