Telugu

జెన్ జీకి ఫేవరేట్.. 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఇన్ స్టంట్ బ్రేక్‌ఫాస్ట్

Telugu

బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి. ఇప్పుడంత ఓపిక లేదూ అంటారా ? అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ నోరూరించే ఇన్ స్టంట్ బ్రేక్ ఫాస్ట్ ట్రై చేసేయండి. 

Image credits: Getty
Telugu

అవకాడో టోస్ట్

టోస్ట్ చేసిన బ్రెడ్‌పై అవకాడో పేస్ట్ పెట్టుకోవాలి. దానిపై చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా నిమ్మరసం చల్లితే చాలు. ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. చూస్తేనే చాలు కడుపునిండిపోద్ది. 

Image credits: Getty
Telugu

ఓవర్‌నైట్ ఓట్స్

రాత్రిపూట ఓట్స్‌ను పాలు లేదా పెరుగులో నానబెట్టాలి. ఉదయాన్నే అందులో ఫ్రూట్స్, తేనె కలుపుకుని తింటే టైమ్ సేవ్ అవుతుంది. కడుపునిండుతుంది. ఆరోగ్యం కూడా.

Image credits: Getty
Telugu

స్మూతీ బౌల్

ఫ్రూట్స్, పాలు కలిపి చిక్కగా చేసిన స్మూతీపై తేనె, నట్స్, ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే సరి. హెల్తీ మిల్క్ షేక్ రెడీ.

Image credits: Getty
Telugu

ఎగ్ ఇన్ ఎ హోల్

బ్రెడ్ మధ్యలో హోల్ చేసి, అందులో గుడ్డు పగలగొట్టి వేయాలి. దీన్ని టోస్ట్ చేస్తే చాలు. ఇది చూడటానికి అందంగా, తినడానికి రుచిగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

పీనట్ బటర్ యాపిల్ స్లైసెస్

యాపిల్‌ను ముక్కలుగా కోసి, వాటిపై పీనట్ బటర్, చియా సీడ్స్ వేసుకుని తినాలి. ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఒక క్విక్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్. అన్ని రకాల ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి.

Image credits: Getty

Kitchen Hack: అరటికాయ జిగురు చేతులకు అంటకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి

Mango: మామిడి పండ్లు ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?

Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే

Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఇంత డేంజరా..!