ఖాళీ కడుపుతో జీలకర్ర తింటే జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఉబ్బరం, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.
ఖాళీ కడుపుతో జీలకర్ర తింటే ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువగా తినకుండా ఆపుతుంది. ఆరోగ్యకరంగా, బాడీ ఫిట్ గా ఉండేలా చేస్తుంది.
జీలకర్రలో ఉండే అలెర్జీ నిరోధక, బాక్టీరియా నిరోధక గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
ఖాళీ కడుపుతో జీలకర్ర తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది.
జీలకర్రలోని అలెర్జీ నిరోధక, బాక్టీరియా నిరోధక గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడి, మెరిసేలా చేస్తాయి.
జీలకర్ర శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జీలకర్రలోని అలెర్జీ నిరోధక గుణాలు శరీరంలో వాపును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. కడుపు నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.
Memory Power: జ్ఞాపకశక్తి పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..
Curd: పెరుగు ఏ సమయంలో తినడం మంచిది? ఈ విషయం తెలియకపోతే ప్రమాదమే..
రోజూ పొద్దునే ఖాళీ కడుపుతో వాము నీటిని తాగితే ఇన్ని లాభాలా..
Egg: రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?