Food
ఉప్మా ఒక మంచి అల్పాహారం. దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఉప్మాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. రెగ్యులర్ గా ఎక్కువ కూరగాయలతో చేసిన ఉప్మా తింటే ఆరోగ్యకరంగా బరువు కూడా తగ్గొచ్చు.
జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఉప్మా బాగా సహాయపడుతుంది.
ఉప్మా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారం. డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు
ఉప్మా హృదయ ఆరోగ్యానికి మంచిది.
ఉప్మాలోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది.
కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?
ఇడ్లీ, దోశ కాదు.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి
ఇవి తింటే కంటిచూపు సమస్యే రాదు
పరిగడుపున అరటి పండు తినడం మంచిదేనా?