Food
రోజులో ముఖ్యమైన భోజనం బ్రేక్‌ఫాస్ట్. పోషకాలుండే ఆహారం తీసుకోవాలి. అస్సలు స్కిప్ చేయకండి.
ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ని మీ బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా చేర్చుకోండి.
బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకుంటే ఆకలి తగ్గుతుంది.
చిలగడదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే కడుపు త్వరగా నిండుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు అవకాడోలో పుష్కలం. ఇవి శరీరంలోని అదనపు కొవ్వును తగ్గిస్తాయి.
ఒమేగా 3, ఫైబర్ ఉన్న చియా గింజలు ఆకలి తగ్గించి, శక్తిని పెంచుతాయి.
బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి శరీరంలోని కొవ్వు తగ్గించి, చర్మాన్ని కాపాడతాయి.