Food

ఇవి తింటే కంటిచూపు సమస్యే రాదు

పాలకూర

పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని రెగ్యులర్ గా తింటే..కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

 

క్యారెట్

క్యారెట్‌ని తరచుగా తినాలి. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఉసిరికాయ

ఉసిరికాయ జుట్టుతో పాటు కళ్ళకూ చాలా మంచిది. ఇది రెటీనాను బలపరుస్తుంది.

నారింజ పండ్లు

చలికాలంలో కళ్ళకు నారింజ పండ్లు చాలా మంచివి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి చూపు బాగుంటుంది.

చిలగడదుంప

చిలగడదుంప కంటి చూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది.

పరిగడుపున అరటి పండు తినడం మంచిదేనా?

పప్పులో పసుపు, ఉప్పు ఎప్పుడు వేయాలో తెలుసా?

నువ్వులను వీళ్లు తినకూడదు

వామ్మో! రోజూ వాము తింటే ఇన్ని లాభాలా?