Food

ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినాల్సిందే!

Image credits: Getty

ఉసిరి

కొల్లాజెన్ చర్మం యవ్వనంగా కనిపించడానికి అవసరమైన ప్రోటీన్. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

Image credits: Getty

నారింజ

నారింజలో ఉండే విటమిన్ సి కూడా కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మెరిపిస్తుంది.

Image credits: Getty

గుడ్డు

గుడ్డులోని ప్రోటీన్, అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. కాబట్టి గుడ్డును రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.

Image credits: Getty

బెర్రీ పండ్లు

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్బెర్రీ లాంటి వాటిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి.

Image credits: Getty

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

Image credits: Getty

మునగకాయ

విటమిన్ సి, అమైనో ఆమ్లాలు కలిగిన మునగకాయ తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

Image credits: Getty

నట్స్, సీడ్స్

బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మానికి చాలా మంచిది.

Image credits: Getty

వీటితో కలిపి చియా సీడ్స్ తీసుకుంటే బరువు తగ్గడం ఈజీ

చియా సీడ్స్ తో ఇవి కలిపి తీసుకుంటే బరువు తగ్గడం పక్కా

Pregnancy Diet గర్భిణులూ.. ఈ పండ్లు అసలే తినొద్దు!

ఉపవాసం స్పెషల్: సాబుదానా మోమోస్ ఇలా చేసేయండి!