Telugu

ప్రతిరోజూ ఒక జామకాయ తింటే చాలు

Telugu

గుండె ఆరోగ్యం

జామకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడి, రక్తపోటును తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

నెలసరి నొప్పికి

మహిళలు జామకాయ తినడం వల్ల అందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నెలసరి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

మలబద్ధకం

మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నవారు జామపండును తింటే విరేచనం సాఫీగా అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి పెంచడానికి

జామకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Image credits: our own
Telugu

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి

మెరిసే చర్మం కోసం జామకాయను ప్రతిరోజూ తినడవచ్చు.  దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

డయాబెటిస్

మధుమేహం ఉన్నవారు జామకాయ తినడం చాలా అవసరం. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ.

Image credits: Getty
Telugu

కంటి ఆరోగ్యానికి

జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉంటి. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

Image credits: Getty

చిలగడ దుంప రోజూ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

రోజూ బంగాళదుంపలు తింటే ఏమౌతుంది?

చింతపండు రోజూ తింటే ఏమౌతుంది?

రోజూ మఖానా తింటే ఏమౌతుంది?