బంగాళదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో కార్బో హైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి.. శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది.
Image credits: Getty
Telugu
జీర్ణక్రియ
ఫైబర్ ఎక్కువగా ఉండే బంగాళదుంపను రోజూ తినడం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది.
Image credits: Getty
Telugu
రక్తపోటు
పొటాషియం ఎక్కువగా ఉండే బంగాళదుంపను రోజూ తినడం అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా సాయపడుతుంది.
Image credits: Getty
Telugu
గుండె
అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఇది సాయపడుతుంది.
Image credits: Getty
Telugu
చర్మం
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మార్చడంలో సాయపడుతుంది.
Image credits: Getty
Telugu
బరువు తగ్గడానికి
ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే బంగాళదుంప ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి సాయపడుతుంది.
Image credits: Getty
Telugu
గమనిక:
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేసుకోండి.