బరువు తగ్గడానికి అవిసె గింజలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో రాగి, మెగ్నీషియం, సెలీనియంతో సహా అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
అవకాడోలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా బరువు పెరగడాన్ని నిరోధించవచ్చు
చియా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలోని కొవ్వు, ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల అతిగా ఆకలి వేయకుండా ఉంటుంది
బరువు తగ్గడానికి చిలగడదుంప చాలా మంచిది. దీనిలోని అధిక ఫైబర్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అతిగా ఆకలి వేయకుండా చేస్తాయి.
ఆపిల్ లో కేలరీలు తక్కువ, నీటిశాతం ఎక్కువ. దీనిలోని ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చలికాలంలో నువ్వులు తినొచ్చా? తింటే ఏమవుతుంది?
పరగడుపున మునగాకు నీరు తాగితే ఏమౌతుంది?
బెండకాయ తింటే బరువు తగ్గుతారా?
రాత్రిపూట అన్నం బదులు 2 చపాతీలు తింటే ఏమవుతుందో తెలుసా?