ఇడ్లీ, దోశ పిండి పుల్లగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
food-life Sep 25 2025
Author: Shivaleela Rajamoni Image Credits:social media
Telugu
నీళ్లు
దోశ, ఇడ్లీ పిండి తొందరగా పుల్లగా కావడానికి స్టార్చ్, నీళ్లే కారణం. వీటివల్లే బ్యాక్టీరియా పెరుగుతుంది.
Image credits: social media
Telugu
కార్బన్ డయాక్సైడ్
ఈ బ్యాక్టీరియా వల్ల పిండిలోని చక్కెర విచ్ఛిన్నం అయ్యి కార్భన్ డయాక్సైడ్, ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్లే పిండి బాగా పులిసి పుల్లగా అవుతుంది.
Image credits: social media
Telugu
వేడి వాతావరణం
వేడి వాతావరణం వల్ల కూడా కూడా పిండిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల కూడా పిండి బాగా పులుస్తుంది. పుల్లగా అవుతుంది.
Image credits: social media
Telugu
ఎలా నిల్వ చేయాలి?
పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, పుల్లగా కాకూడదన్నా దీన్ని ఫ్రిజ్ లో పెట్టాలి. దీనిలో బ్యాక్టీరియా పెరుగుదల తక్కువగా ఉంటుంది. పిండి ఎక్కువ రోజులు పుల్లగా కాకుండా ఉంటుంది.
Image credits: social media
Telugu
పిండి గిన్నె
అయితే ఈ పిండి గిన్నె శుభ్రంగా ఉండాలి. లేకపోతే పిండి త్వరగా పులిసిపోతుంది.
Image credits: social media
Telugu
పాత పిండి
అయితే పాత పిండిలో చాలా మంది కొత్త పిండిని వేసి కలుపుతుంటారు. దీనివల్ల కూడా పిండి తొందరగా పులిసిపోతుంది.
Image credits: social media
Telugu
కలపడం
పిండిని తరచుగా కలపడం వల్ల కూడా అందులో బ్యాక్టీరియా పెరిగి పుల్లగా అవుతుంది. కాబట్టి పిండిని రుబ్బిన తర్వాత కలపకండి.