Food

సీతాఫలం తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

సీతాఫలం

సీతాఫలం ఒక సీజనల్ పండు. ఇది ఇప్పుడు తప్ప మరెప్పుడూ లభించదు. ఈ పండును తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

Image credits: Getty

పోషకాల గని

ఈ తీయని పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

సీతాఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంటే దీన్ని తింటే మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

జీర్ణక్రియకు మేలు

సీతాఫలంలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు మంచి మేలు చేస్తుంది. ఈ పండును తింటే మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 

Image credits: Getty

రక్తహీనత నివారణ

రక్తహీనతతో బాధపడేవారికి సీతాఫలం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో ఉండే ఇనుము ఒంట్లో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

బీపీ నియంత్రణ

అధిక రక్తపోటు పేషెంట్లకు కూడా సీతాఫలం మంచి మేలు చేస్తుంది. ఈ పండులో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty

కళ్ల ఆరోగ్యం

సీతాఫలంలో విటమిన్ ఎ, విటమిన్ సి  పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. 

Image credits: Getty

బరువు తగ్గడం

సీతాఫలం మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు సులువుగా బరువు తగ్గొచ్చు. 

 

Image credits: our own
Find Next One