Food
ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎముకలను బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పోషకాలతో కూడిన ఆహారం ఎముకల ఆరోగ్యానికి కీలకం.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఆహారాలు ఇవే..
ఒక కప్పు పాలలో 300 మైక్రోగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో కొవ్వు తక్కువ. కాబట్టి కాల్షియం కోసం, ఎముకల ఆరోగ్యానికి పాలు మంచిది.
విటమిన్ సి, డి, కాల్షియం వంటివి ఆరెంజ్‌లో ఉంటాయి. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ తాగడం ఎముకల ఆరోగ్యానికి మంచిది.
చియా గింజలు నానబెట్టిన నీటిలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యానికి ఇవి తాగవచ్చు.
కాల్షియం మాత్రమే కాదు, విటమిన్ కె కూడా ఆకుకూరల్లో ఉంటుంది. ఎముకలను బలంగా చేయడానికి ఆకుకూరలు మంచి ఆహారం.
సాల్మన్, అయిల వంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు నట్స్‌లో ఉంటాయి.
పాలు తాగితే బరువు పెరుగుతారా? తగ్గుతారా?
రోజూ 2లీటర్ల వాటర్ తాగితే.. బరువు తగ్గుతారా?
ఇంట్లో కూరగాయలను ఎలా ఫ్రీజ్ చేయాలో తెలుసా?
రోజూ ఉదయాన్నే చియా సీడ్స్ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?