క్యారెట్‌లోని విటమిన్ సి, పొటాషియం వండినప్పుడు నశిస్తాయి. కాబట్టి పచ్చిగా తింటే అందులోని పోషకాలను పూర్తిగా పొందవచ్చు.
కీర దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని పచ్చిగా తినడమే మంచిది.
ఇది విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్‌లకు మంచి మూలం. దీన్ని వండటానికి బదులుగా సలాడ్లలో పచ్చిగా చేర్చి తినడం మంచిది.
ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వండితే అది తగ్గిపోతుంది. అందుకే పచ్చిగా తినడమే మంచిది.
కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. వీటిని పచ్చిగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
టమోటాను కూడా పచ్చిగా తినొచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.
పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?
ఇడ్లీ, దోశ పిండి పుల్లగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
నానపెట్టిన ఖర్జూర పండ్లు తింటే ఏమౌతుంది?
నెయ్యి స్వచ్ఛంగా ఉందో లేదో తెలుసుకునేదెలా?