Telugu

Tea: పాలు తక్కువైనా టీ చిక్కగా, రుచిగా రావాలా? ఈ చిట్కా వాడితే చాలు

Telugu

అమ్మమ్మల నాటి చిట్కా

పాలు తక్కువ పోసినా టీ మాత్రం రుచిగా రావాలంటే… అమ్మమ్మల నాటి చిట్కా ఫాలో అవ్వాల్సిందే..

Image credits: Getty
Telugu

మిల్క్ పౌడర్

ఆ సీక్రెట్ టిప్ మరేంటో కాదు, మిల్క్ పౌడర్. అయితే టీ చేసేటప్పుడు మిల్క్ పౌడర్‌ను నేరుగా వేయకూడదు. అలా చేస్తే ఉండలు కట్టేస్తుంది.
Image credits: Getty
Telugu

ఇలా కలపాలి

ముందుగా ఒక చిన్న గిన్నెలో కొన్ని గోరువెచ్చని నీళ్లు లేదా పాలు తీసుకోండి. అందులో మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా ఒక మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి.
Image credits: unsplash
Telugu

టీలో వేయాలి

ఇప్పుడు టీ పొడి వేసి మరుగుతున్నప్పుడు, ఒక చేత్తో ఈ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని పోస్తూ, మరో చేత్తో టీని స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి.

Image credits: Getty
Telugu

మరిగించాలి

ఆ తర్వాత, అవసరమైనంత పంచదార వేసి, 2 నుంచి 3 నిమిషాల పాటు టీని బాగా మరిగించాలి.
Image credits: Social media
Telugu

ఫలితం అదుర్స్

ఇలా చేస్తే పాలు తక్కువగా ఉన్నా, లేదా పల్చగా ఉన్నా సరే.. మీ టీ అచ్చం హోటల్‌లో తాగినట్టే చిక్కగా, చాలా రుచిగా ఉంటుంది.
Image credits: Social media

పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ పండ్లు అస్స‌లు తినొద్దు.

Thatte Idli: తట్టే ఇడ్లీ టేస్టీగా రావాలంటే ఇదొక్కటి కలిపితే చాలు

Semiya Upma: సేమియా ఉప్మా పొడిపొడిగా రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి

Dosa: పప్పు నానపెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు15 నిమిషాల్లో దోశ రెడీ