అయ్యో, ఉప్పు ఎక్కువైందా?..క్షణాల్లో మ్యాజిక్ చేసే సూపర్ టిప్
food-life May 01 2026
Author: Nandini Arava Image Credits:Cgat GPT
Telugu
వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేయోద్దు
వంట చేయడం ఓ కళ. కానీ, ఆ తొందరపాటులో చాలామంది చేసే ఒకే ఒక సాధారణ తప్పు.. కూరలో ఉప్పు. ఈ చిన్న తప్పు చాలు.. ఆ కష్టపడి చేసిన వంట రుచి మొత్తం మారిపోవడానికి
Image credits: Pinterest
Telugu
కూరలో ఉప్పు ఎక్కువ వేయడం
రోజువారీ పనుల హడావిడిలో, వంటను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆరాటంలో.. చాలామంది చేసే అతి సాధారణ తప్పు కూరలో ఉప్పు ఎక్కువ వేయడం.
Image credits: Pinterest
Telugu
ఉప్పు ఎక్కువైతే..
కూరలో ఉప్పు ఎక్కువైతే ఇక కంగారే లేదు! ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఉప్పును కంట్రోల్ చేసి, కూరను మళ్లీ రుచికరంగా మార్చుకోవచ్చు. పదండి, ఆ సీక్రెట్ ఏంటో చూద్దాం.
Image credits: Pinterest
Telugu
గోధుమ పిండి
కూరలో ఉప్పు ఎక్కువైతే, గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి కూరలో వేయాలి. కాసేపయ్యాక వాటిని తీసేస్తే ఉప్పుదనం తగ్గుతుంది.
Image credits: Pinterest
Telugu
నిమ్మరసం
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు, అందులో కొద్దిగా నిమ్మరసం కలపడం కూడా ఒక సులభమైన పద్ధతి. దీనివల్ల ఉప్పు తగ్గుతుంది.
Image credits: Pinterest
Telugu
పెరుగు, మీగడ
కూరలో ఉప్పు ఎక్కువైందని అనిపించినప్పుడు, అందులో కొద్దిగా పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ కలపండి. దీనివల్ల కూడా ఉప్పు తగ్గి, రుచి బ్యాలెన్స్ అవుతుంది.
Image credits: Pinterest
Telugu
ఉల్లి, టమాటా ముక్కలు
ఇవే కాకుండా, పచ్చి ఉల్లిపాయ, టమాటా ముక్కలను వేయడం ద్వారా కూడా కూరలో ఉప్పును తగ్గించవచ్చు. ఇవి అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.