Telugu

Boiling Eggs: ఇలా గుడ్లు ఉడికిస్తే..పెంకు పర్ఫెక్ట్ గా వస్తుంది

Telugu

గుడ్డు సరిగ్గా ఉడక్కపోతే ఏమౌతుంది?

గుడ్డు ఒక సూపర్ ఫుడ్. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది,  కానీ కోడి గుడ్డు సరిగా ఉడకకపోతే, లోపలి పచ్చ సొన పచ్చిగా ఉండిపోతుంది. లేదా.. మరీ ఎక్కువగా ఉడికి రబ్బరులా సాగుతుంది. 

Image credits: Getty
Telugu

పర్ఫెక్ట్‌గా ఉడకబెట్టే సరైన పద్ధతి

లోతైన గిన్నెలో గుడ్లు పెట్టండి. అవి కనీసం 1 అంగుళం మునిగేంత వరకు నీళ్లు పోయాలి.

Image credits: Getty
Telugu

ఉప్పు వాడండిలా

మరుగుతున్న నీటిలో అర చెంచా ఉప్పు వేయండి. దీనివల్ల గుడ్డు పెంకు సులభంగా ఊడివస్తుంది. ఒకవేళ గుడ్డు పగిలినా, లోపలి తెల్లసొన బయటకు రాకుండా ఉంటుంది.

Image credits: Getty
Telugu

మంటపై దృష్టి పెట్టండి

నీళ్లు మరగడం మొదలయ్యాక, మంటను (Flame) తగ్గించండి.

Image credits: Getty
Telugu

ఎక్కువగా ఉడకబెట్టొద్దు

గుడ్లను 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉడకబెట్టవద్దు. అలా చేస్తే పచ్చసొన చుట్టూ నల్లగా లేదా ఆకుపచ్చగా ఒక గీత ఏర్పడుతుంది. దానివల్ల రుచి కూడా పాడవుతుంది.

Image credits: Getty

Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలా? రోజూ ఇవి తినండి

Cumin Water: రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?

Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ

Meat Storage: ఫ్రిజ్ లో చికెన్, మటన్ ఇలా స్టోర్ చేస్తే తాజాగా ఉంటుంది