Telugu

Ginger Water: ప్రతిరోజూ అల్లం నీరు తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే

Telugu

ఇమ్యూనిటీ పవర్...

అల్లం నీళ్లు పరగడుపున తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. 

Image credits: Getty
Telugu

జలుబు, జ్వరం దూరం

జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులతో పోరాడటానికి అల్లం నీళ్లు బాగా సహాయపడతాయి.

Image credits: instagram
Telugu

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

అల్లం నీళ్లు తాగితే మలబద్ధకం, కడుపునొప్పి, వికారం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

బరువు తగ్గాలనుకునే వారికి అల్లం నీళ్లు ఒక మంచి ఆప్షన్. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంతో పాటు, అతిగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది.

Image credits: Getty
Telugu

నెలసరి నొప్పికి చెక్

కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో పాటు నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించే గుణం అల్లం నీళ్లకు ఉంది.

Image credits: Getty
Telugu

గర్భధారణలో వికారం తగ్గుతుంది

అల్లం నీళ్లు వికారాన్ని తగ్గిస్తాయి. గర్భాశయ సంకోచాలకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్‌లను అడ్డుకోవడం ద్వారా అధిక రక్తస్రావాన్ని కూడా నియంత్రిస్తాయి.

Image credits: Getty
Telugu

గొంతు నొప్పి నుంచి ఉపశమనం

గొంతులో అసౌకర్యాన్ని తగ్గించడంలో అల్లం నీళ్లు బాగా పనిచేస్తాయి. వాపు రాకుండా కూడా నివారిస్తాయి.

Image credits: Getty

Boiling Eggs: ఇలా గుడ్లు ఉడికిస్తే..పెంకు పర్ఫెక్ట్ గా వస్తుంది

Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలా? రోజూ ఇవి తినండి

Cumin Water: రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?

Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ