తులసి ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
తులసిని ఎక్కువగా తీసుకుంటే, దానిలోని ఫైబర్ వల్ల ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
కొంతమందికి తులసి అలెర్జీని కలిగిస్తుంది. చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.
తులసిని ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి.
తులసిలోని ఎస్ట్రాగోల్ అనే రసాయనం కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
తులసిలోని నూనెలు, రసాయనాలు రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదిస్తాయి, రక్తస్రావ ప్రమాదాన్ని పెంచుతాయి.
మామిడి పండు ఏ సమయంలో తినాలో తెలుసా?
ఉసిరికాయతో ఇవి కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
కీరదోసతో కలిపి వీటిని మాత్రం తినకూడదు
Jack fruit: చాలా ఈజీగా, పర్ఫెక్ట్ గా.. పనసకాయను కోసేయండిలా!