Food

అన్నం ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

బెల్లీ ఫ్యాట్

అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి అన్నాన్ని ఎక్కువగా తింటే మీ పొట్ట సైజు, మీ శరీర బరువు సైజు పెరుగుతాయి. 

Image credits: Getty

రక్తంలో చక్కెర పెరుగుతుంది

మీకు తెలుసా? వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లు దీన్ని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. 

Image credits: Getty

బరువు పెరుగుతారు

 అన్నంలో ఫైబర్ తక్కువగా, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని మోతాదుకు మించి తింటే మాత్రం బరువు ఎక్కువగా పెరుగుతారు. 

Image credits: Getty

షుగర్ వచ్చే అవకాశం ఉంది

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అన్నాన్ని రోజూ ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇది మీకు డయాబెటీస్ వచ్చేలా చేస్తుంది. 

Image credits: Getty

బీపీ పెరగొచ్చు

అన్నాన్ని ఎక్కువగా తింటే మీకు డయాబెటీస్ రావడమే కాదు బీపీ కూడా పెరుగుతుందని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంది. 

Image credits: Getty

జీర్ణక్రియ మందగిస్తుంది

 రైస్ లో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నాన్ని ఎక్కువగా తింటే మీ జీర్ణక్రియ మందగిస్తుంది. ఆకలి ఎక్కువ అవుతుంది. 

Image credits: Freepik

బ్రౌన్ రైస్

వైట్ రైస్ కంటే బ్రౌన్ రౌసే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బీపీని, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. 

Image credits: Getty

షుగర్‌ పేషెంట్స్‌ డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా?

రసం తాగితే ఏమౌతుందో తెలుసా

అసిడిటీ ఉన్న వారు.. ఇవి అస్సలు తినకూడదు

నానబెట్టిన మెంతులు తిని చూడండి.. ఊహకందని ఫలితాలు.