పెరుగు, నెయ్యి రెండూ పాల ఉత్పత్తులే. కానీ, ఈ రెండింటినీ మాత్రం అస్సలు కలిపి తీసుకోకూడదట.
Image credits: Getty
Telugu
జీర్ణ సమస్యలు..
ఆయుర్వేదం ప్రకారం పెరుగు, నెయ్యి కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. నెయ్యిలో ఉంటే హెవీ ఆయిల్ ఫ్యాట్స్, పెరుగుతో కలిసే అరుగుదల సమస్యలు ఏర్పడతాయి.
Image credits: Getty
Telugu
పెరుగు, బెల్లం..
పెరుగుతో నెయ్యి మాత్రమే కాదు.. బెల్లం కూడా కలిపి తీసుకోకూడదు. ఈ రెండూ కలిపి తీసుకుంటే.. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది.
Image credits: Pinterest
Telugu
పాలు, పెరుగు..
ఈ పాలు, పెరుగు కాంబినేషన్ కూా చాలా ప్రమాదకరం. ఈ రెండింటినీ చిన్నపిల్లలకే కాదు పెద్దవారు కూడా తీసుకోకూడదు. ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Image credits: google
Telugu
టీ, పెరుగు..
టీ వేడి ఆహారం, పెరుగు చల్లని ఆహారం. ఈ రెండింటినీ కూడా కలిపి తీసుకోకూడదు. మన శరీరం మెటబాలిజం సిస్టమ్ ని కూడా దెబ్బతీస్తుంది.
Image credits: Getty
Telugu
పెరుగు, ఉల్లిపాయ..
చాలా మందికి పెరుగులో ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. కానీ, ఈ కాంబినేషన్ కూాడా చాలా ప్రమాదకరం.ఈ రెండూ కలిపి తీసుకుంటే మొటిమలు, ఇరిటేషన్ వంటి సమస్యలు వస్తాయి.
Image credits: Freepik
Telugu
పరాటా, పెరుగు..
చాలా మంది పరాటాలో పెరుగు పెట్టుకొని తింటారు. కానీ, ఈ రెండూ కలిపి తీసుకోకూడదు. జీర్ణ వ్యవస్థను నెమ్మది చేస్తుంది.