మామిడిపండులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి.
రాత్రిపూట మామిడిపండు తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
షుగర్ పేషెంట్లు రాత్రిపూట మామిడిపండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.
రాత్రిపూట మామిడిపండు తింటే దానిలోని కేలరీలు శరీరానికి అవసరానికి మించి శక్తిని అందిస్తాయి. దీనివల్ల శరీర అవయవాలు విశ్రాంతి తీసుకోలేవు.
మామిడిపండు వల్ల శరీరానికి అధిక శక్తి లభించి నిద్ర పట్టదు. సరైన నిద్ర లేకపోతే కొత్త సమస్యలు వస్తాయి.
మామిడిపండులోని కేలరీలు శరీరంలో చక్కెర లేదా కొవ్వుగా నిల్వ ఉంటాయి. అధిక కొవ్వు బరువు పెరగడానికి దారితీస్తుంది.
పుచ్చకాయ ఏ సమయంలో తినాలో తెలుసా?
Skin care: ఇవి తినడం మానేస్తే.. మొటిమలు అస్సలు రావు!
రోజూ స్పూన్ నువ్వులు తింటే ఏమౌతుంది?
Idli: రోజూ ఇడ్లీ తినొచ్చా?