వేసవిలో వడదెబ్బ నీరసాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో 90% నీరున్న ఖర్బుజా తినడం ఆరోగ్యానికి చాలా అవసరం.
రోజూ పుచ్చకాయ తింటే వేసవిలో నీరసం వల్ల వచ్చే తలతిరుగుడు, బలహీనత తగ్గుతాయి.
గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, జీర్ణ సమస్యలు రావు. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
పుచ్చకాయ పూర్తి ప్రయోజనం పొందడానికి ఎప్పుడు తినాలో చాలా మందికి డౌట్ ఉంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పుచ్చకాయ తినొచ్చు. ఖాళీ కడుపుతో తింటే చాలా లాభాలు.
మధ్యాహ్న భోజనానికి గంట ముందు పుచ్చకాయ తినొచ్చు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు నీరసం రావచ్చు. దాన్ని సరిచేయడానికి పుచ్చకాయ తినొచ్చు.
పుచ్చకాయ నీరు ఎక్కువ. తరచుగా మూత్రవిసర్జన కలిగిస్తుంది. రాత్రి తినడం మానేయాలి.
భోజనం తర్వాత వెంటనే తింటే గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే తినకూడదు.
బరువు తగ్గడానికి మధ్యాహ్నం పుచ్చకాయ తినొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కడుపు నిండుగా అనిపిస్తుంది.
పుచ్చకాయ ని మామిడి, బనానా, ఆరెంజ్, ద్రాక్షలతో కలిపి తినకూడదు.
Skin care: ఇవి తినడం మానేస్తే.. మొటిమలు అస్సలు రావు!
రోజూ స్పూన్ నువ్వులు తింటే ఏమౌతుంది?
Idli: రోజూ ఇడ్లీ తినొచ్చా?
Summer Food: వేసవిలో గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా?