Food
రాత్రంతా నీళ్లల్లో నానపెట్టిన మెంతులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో నానబెట్టిన మెంతులు బాగా పనిచేస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకోవడం డయాబెటిస్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నానబెట్టిన మెంతులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న నానబెట్టిన మెంతులు ఎముకలకు మేలు చేస్తాయి.
పొట్టలోని కొవ్వును తగ్గించి, బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
చర్మ, జుట్టు ఆరోగ్యానికి నానబెట్టిన మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
కూరలో కారం ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?
రోజూ గుడ్డు తింటే గుండె జబ్బా..? ఇదెక్కడి బాధరా నాయనా!
కోడిగుడ్లను ఖాళీ కడుపుతో తింటే ఏమౌతుంది?
ఇవి తింటే జుట్టు రాలనే రాలదు