Telugu

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుంది?

Telugu

తలనొప్పి

అధికంగా ఉప్పు తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్ వస్తుంది.

Image credits: Freepik
Telugu

అలెర్జీ

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరిగి అలెర్జీ వస్తుంది.

Image credits: social media
Telugu

అధిక రక్తపోటు

ఎక్కువ ఉప్పు తీసుకుంటే హై బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ.

Image credits: Getty
Telugu

కిడ్నీ సమస్యలు

రక్తంలోని అదనపు సోడియంను బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేయాలి. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి.

Image credits: Getty
Telugu

గుండె జబ్బులు

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదకరమైన గుండె జబ్బులు వస్తాయి.

Image credits: Getty
Telugu

దాహం ఎక్కువగా

ఉప్పు ఎక్కువైతే కణాల నుండి నీరు బయటకు వచ్చి రక్తంలో కలుస్తుంది. దీనివల్ల దాహం ఎక్కువవుతుంది.

Image credits: pexels
Telugu

పక్షవాతం

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే పక్షవాతం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Image credits: Getty

నానపెట్టిన పల్లీలు రోజూ తింటే ఏమౌతుంది?

వాల్నట్స్ ఎవరు తినకూడదు?

అన్నాన్ని ఇలా మాత్రం వండకూడదు

నారింజ పండు వీళ్లు మాత్రం తినకూడదు, ఎందుకో తెలుసా?