Telugu

నానపెట్టిన పల్లీలు రోజూ తింటే ఏమౌతుంది?

Telugu

నడుము నొప్పి

నడుం నొప్పి ఉన్నవారు నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తింటే నొప్పి తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

ఒత్తైన జుట్టు..

పల్లీల్లో ఉండే విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు చర్మం , జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం..

పల్లీల్లో ఉండే పాలీఅన్‌శాచురేటెడ్ , మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Image credits: Pixabay
Telugu

బరువు తగ్గించే పల్లీలు

ఇందులో ఉండే పోషకాలు మెటబాలిజంను పెంచుతాయి, కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి, దీనివల్ల ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేయగలం. బరువు కూడా తగ్గుతుంది.

Image credits: pinterest
Telugu

జీర్ణక్రియ

ఖాళీ కడుపుతో నానబెట్టిన పల్లీలు తింటే జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

జ్ఞాపకశక్తి

ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

మలబద్దకం..

నీటిలో నానబెట్టిన పల్లీల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది అజీర్తి, మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Image credits: Getty

వాల్నట్స్ ఎవరు తినకూడదు?

అన్నాన్ని ఇలా మాత్రం వండకూడదు

నారింజ పండు వీళ్లు మాత్రం తినకూడదు, ఎందుకో తెలుసా?

ఈ పండ్లు తింటే మలబద్దకం సమస్య ఉండదు