Telugu

Soft Chapati: పిండిలో ఇదొక్కటి కలిపితే.. చపాతీలు మెత్తగా వస్తాయి

Telugu

చపాతీలు గట్టిగా వస్తున్నాయా?

చపాతీ పిండి సరిగా కలపకపోతే చపాతీలు మెత్తగా రావు, గట్టిగా అప్పడంలా వచ్చేస్తాయి. మెత్తగా రావాలంటే సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలి..

Image credits: instagram
Telugu

పిండి ఇలా కలపండి

గోధుమ పిండి ఎంత తీసుకుంటారో, దానికి సగం నీళ్లు తీసుకోవాలి. నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయొద్దు.

Image credits: instagram
Telugu

ఏం కలపాలి?

చపాతీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా నూనె వేయాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. కాల్చేటప్పుడు కూడా పొరలుగా పొంగుతాయి.

Image credits: instagram
Telugu

ఇంకేం కలపొచ్చు?

నూనెకు బదులుగా పాలు లేదా పెరుగు వేసి కూడా చపాతీ పిండిని కలపవచ్చు. దీనివల్ల చపాతీలు మరింత మృదువుగా, రుచిగా వస్తాయి.

Image credits: instagram
Telugu

పిండిని బాగా కలపాలి

పిండిలో ఏది కలిపినా, దాన్ని బాగా నొక్కడం చాలా ముఖ్యం. పిండిని ఎంత బాగా కలిపితే, చపాతీలు అంత రుచిగా వస్తాయి. ఆ తర్వాత చపాతీలు చేసి, కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి.

Image credits: instagram

Kitchen Hacks: మటన్ కర్రీలో నూనె ఎక్కువైందా? ఈ చిట్కా వాడి చూడండి

Cardamom: భోజనం తర్వాత రోజూ యాలకులు తింటే ఏమౌతుంది?

Set Dosa: హోటల్ స్టైల్ స్పాంజిలాంటి సెట్ దోశ ఎలా చేయాలో తెలుసా?

Kitchen Hacks: టీలో పంచదార ఎక్కువైందా? ఇలా తీపి తగ్గించండి..