విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఉసిరి, పసుపు జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గ్యాస్, ఉబ్బరం తగ్గించి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.
కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాలకుండా నిరోధిస్తుంది.
మొక్కజొన్న.. చిరుతిండి కాదు.. పోషకాలు మెండు!
వీళ్లు మాత్రం యాపిల్ తినకూడదు
ఉల్లి తిని బరువు తగ్గొచ్చా? ఎలాగబ్బా?
పండ్లు తినకుండా జ్యూస్ చేసుకుని తాగితే ఏమౌతుంది?