Telugu

వీళ్లు మాత్రం యాపిల్ తినకూడదు

Telugu

గుండె జబ్బులు

యాపిల్ లోని ఫైబర్, సాల్యూబుల్ ఫైబర్ చెడు కొలిస్ట్రాల్ ని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.

 

 

Telugu

క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది

యాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. లంగ్స్, రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్లకు యాపిల్ మంచిది.

Telugu

ఆస్తమా నుంచి రక్షణ

యాపిల్‌లో ఫ్లేవనాయిడ్స్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించి శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Telugu

మెదడు ఆరోగ్యం

యాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.

Telugu

ఐబీఎస్ ఉన్నవాళ్ళు తినకూడదు

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు యాపిల్ తినడం మానుకోవాలి. యాపిల్‌లో ఫ్రక్టోజ్ అనే చక్కెర ఉంటుంది, ఇది గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

Telugu

అలెర్జీ ఉన్నవాళ్ళు తినకూడదు

కొంతమందికి యాపిల్ తింటే అలెర్జీ (ఓరల్ అలెర్జీ సిండ్రోమ్) వస్తుంది. నోరు, పెదవులు, గొంతు, చర్మం దురద లేదా వాపు వస్తుంది. అలాంటి వాళ్ళు యాపిల్ తినకూడదు.

Telugu

ఎప్పుడు తినకూడదు

యాపిల్‌ని భోజనం తిన్న వెంటనే తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. భోజనానికి కనీసం 1-2 గంటల తర్వాత లేదా ముందు తినడం మంచిది.

ఉల్లి తిని బరువు తగ్గొచ్చా? ఎలాగబ్బా?

పండ్లు తినకుండా జ్యూస్ చేసుకుని తాగితే ఏమౌతుంది?

కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ...బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు

రోజూ గిన్నెడు దానిమ్మ గింజలు తింటే ఏమౌతుంది?