Food
పప్పు లేకుండా భారతీయ భోజనం పూర్తి కాదు. కానీ, చాలా పోషకాలు ఉండే ఈ పప్పు రుచిగా ఎలా వండాలో చాలా మందికి తెలీదు.
పప్పు ఉడికించడం తేలికే కానీ, రుచిగా లేకపోతే వృధా. పప్పు రుచిగా ఉడికించడానికి చిట్కా ఇక్కడ ఉంది.
పప్పు ఉడికించే ముందు నీళ్ళతో పాటు ఉప్పు, పసుపు వేయాలి. దీనివల్ల పప్పు బాగా ఉడుకుతుంది.
ఉప్పుతో పాటు పసుపు వేయడం వల్ల పప్పు రంగు, రుచి బాగుంటుంది.
తాలింపులో ఉప్పు, పసుపు వేయడం వల్ల పప్పులో రుచి బాగా కలవదు.
పప్పు, పసుపు, కారం, ఉప్పు, తాలింపు పరిమాణం సరిగ్గా ఉండాలి.