Telugu

పుచ్చకాయ

పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. వేసవిలో ఇది చాలా మంచిది. 

Telugu

కీరదోసకాయ

ఇందులో నీటి శాతం ఎక్కువ. ఇది శరీరం వేడిని తగ్గిస్తుంది. క్యాలరీలు కూడా తక్కువే. 
 

Image credits: Getty
Telugu

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో 91% నీరు ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. 
 

Image credits: Getty
Telugu

టొమాటో

నీరు, విటమిన్లు పుష్కలంగా ఉండే టొమాటోలను వేసవిలో ఎక్కువగా తినొచ్చు. 

Image credits: Getty
Telugu

నిమ్మరసం

విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో నిమ్మరసం తాగితే చాలా మంచిది.

Image credits: Pinterest
Telugu

పెరుగు

పెరుగు తింటే శరీరం వేడి తగ్గుతుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
 

Image credits: Social Media
Telugu

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వేసవిలో శరీరం నీటిని కోల్పోకుండా ఇవి సహాయపడతాయి.

Image credits: Getty

Dates with Milk : పాలలో ఖర్జూరాలను వేసి తాగితే ఏమౌతుంది?

ఎండాకాలంలో టమాటా ధర పెరగొచ్చు.. ఇలా చేస్తే 4 నెలలైనా నిల్వ ఉంటాయి

వేగంగా ఫుడ్ తింటే ఏమౌతుంది?

ఇవి తింటే విటమిన్ సి లోపం ఉండదు