చియా సీడ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మోతాదులో ఉంటాయి.
చియా విత్తనాలను ఎక్కువగా తినడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోకి ఫైబర్ ఎక్కువగా చేరడం వల్ల కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి.
చియా విత్తనాలను జాగ్రత్తగా తినాలి. అవి గొంతులో అడ్డంపడి ఊపిరాడకుండా చేసే ప్రమాదం ఉంది.
చియా విత్తనాలు తిన్న తర్వాత కొందరిలో అలర్జీ సమస్యలు రావచ్చు. చర్మంపై దురద, దద్దుర్లు కనిపించవచ్చు.
కొంతమందిలో చియా విత్తనాలు రక్తపోటును తగ్గించేందుకు కారణమవుతాయి.
చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
రోజూ ఉదయాన్నే ఓట్స్ తింటే ఏమౌతుంది?
ముఖంలో గ్లో పెరగాలంటే మీ ఫుడ్ లో ఇవి ఉండాల్సిందే!
వెల్లుల్లి రోజూ తింటే ఏమౌతుంది?
బరువు తగ్గాలని డైట్ చేస్తున్నారా? అయితే, ఇవి తినండి చాలు