బంగాళాదుంప తొక్కలో విటమిన్ సి, బి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొటిమలు, నల్ల మచ్చలను తగ్గించి, ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి.
బంగాళాదుంప తొక్కను ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
బంగాళాదుంప తొక్కను ముఖానికి రాసుకుంటే చర్మాన్ని చల్లబరుస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
బంగాళాదుంప తొక్క నల్ల మచ్చలను తగ్గించడమే కాకుండా, చర్మం రంగును కూడా మెరుగుపరుస్తుంది.
రాత్రి పడుకునే ముందు బంగాళాదుంప తొక్కను ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల ముఖం తాజాగా ఉంటుంది.
వారానికి నాలుగు నుండి ఐదు రోజుల వరకు బంగాళాదుంప తొక్కను ముఖానికి రాసుకోవచ్చు. ఫలితం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది.
బంగాళాదుంప తొక్కలో సహజ పదార్థాలు ఉండటం వల్ల చర్మానికి ఎలాంటి సమస్య ఉండదు. అన్ని చర్మాలకూ ఇది సూట్ అవుతుంది.
అవకాడో వంటకాలు: బ్రేక్ ఫాస్ట్ నుండి డెజర్ట్ వరకు..
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ తప్పులు చేయకండి
బెండకాయ తో కలిపి అస్సలు తినకూడనివి ఇవే
రోజూ బిస్కెట్లు తింటే ఏమౌతుంది?