ఏదైనా ఆహారం తిన్న తర్వాత గ్రీన్ టీ తాగకూడదు. ఇది జీర్ణక్రియకు మంచిది కాదు. తిన్న తర్వాత కనీసం గంట ఆగాలి.
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. తిన్న తర్వాత తాగడం మంచిది.
గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది, ఎక్కువగా తాగితే తలనొప్పి వస్తుంది.
వేడి గ్రీన్ టీలో తేనె కలపకండి. చల్లారిన తర్వాత కలపవచ్చు.
మందులతో పాటు గ్రీన్ టీ తాగకూడదు.
ఒకేసారి రెండు గ్రీన్ టీ బ్యాగులు వాడకండి.
గ్రీన్ టీని నెమ్మదిగా తాగాలి.