బెండకాయలో ఆక్సలేట్, పాలల్లో కాల్షియం ఉంటుంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
బెండకాయతో పొరపాటున కూడా ముల్లంగిని కలిపి తీసుకోకూడదు. ఇది శరీరంలో వాత దోషాన్ని పెంచుతుంది. ఇది కడుపు, జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది.
టీలో ఉండే టానిన్ బెండకాయలోని పోషకాలను అడ్డుకుంటుంది. దీనివల్ల బెండకాయలోని పోషకాలను శరీరం గ్రహించలేదు.
బెండకాయతో కాకరకాయను కలిపి తింటే జీర్ణ సమస్యలు , కఫ దోషం ఏర్పడుతుంది. దీనివల్ల గొంతు నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి.
బెండకాయను మాంసంతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే, దానికి సంబంధించిన మందులు వేసుకుంటే, బెండకాయ తినకూడదు. లేదంటే రక్తంలో చక్కెర స్థాయి వేగంగా తగ్గుతుంది.
రోజూ బిస్కెట్లు తింటే ఏమౌతుంది?
మీ లివర్ బాగుండాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే
చియా సీడ్స్ ఎక్కువ తింటే ఏమౌతుంది?
ఎండాకాలం పాలు విరిగిపోవద్దంటే ఏం చేయాలి?